WGL: ఎల్ నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ మార్పులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ 'X'లో ట్వీట్ చేశారు.నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, విద్యు తను అవసరమైనంత మేరకే ఉపయోగిస్తూ సహజ వనరులను సంరక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించే జాగ్రత్తలు పాటిస్తూ ప్రకృతి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ప్రకృతి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందాం'


