MHBD: తొర్రూరు పట్టణంలో అనుమతులు లేకుండా లక్కీ డ్రా స్కీం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా థార్ కారు, బర్గ్మన్ స్కూటీ, ఐఫోన్ బహుమతులుగా ఇస్తామని ప్రచారం చేస్తూ UPI ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. బహుమతులుగా ప్రకటించిన వాహనాలు, ఐఫోన్ను సీజ్ చేసినట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
అనుమతులు లేని లక్కీ డ్రాపై పోలీసుల తనిఖీలు


