WGL: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్పర్సన్ గుండు సుధారాణి శుక్రవారం కుడా కార్యాలయంలోని పలు సెక్షన్లను సందర్శించి పరిశీలించారు. ఆయా విభాగాల్లో జరుగుతున్న పనులు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యాలయ కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలో పారదర్శకంగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
KUDA కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు


