NGKL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసి రాజ్యాధికార పాదయాత్ర శనివారం 31వ రోజు కోనసాగనుంది. ఉదయం 8 గంటలకు పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రారంభమై బాచారం, సాతపూర్, కోత్తపేట, కల్వకోల్ మీదుగా యాత్ర సాగనుంది. అనంతరం కోల్లాపూర్ పట్టణంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
నేడు తీన్మార్ మల్లన్న పాదయాత్ర వివరాలు


