హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికవర్‌పై వార్త కథనాలపై హైకోర్టు ఆంక్షలు

HYD: మెడికవర్‌ హాస్పిటల్స్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే కథనాలు, సోషల్‌ మీడియా పోస్టులు ప్రచురించవద్దని తెలంగాణ హైకోర్టు నిన్న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మన్నె క్రిశాంక్‌, హరీశ్ రెడ్డి, శంకర్‌ గౌడ్‌తో పాటు సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది.