AKP: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూలమిలోని విభేదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా, నర్సీపట్నం మున్సిపాలిటీలో ఛైర్పర్సన్ పదవికి కూటమి అభ్యర్థిగా చింతకాయల పద్మావతి నామినేషన్ వేయగా, అదే రోజు జనసేన మాజీ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య నామినేషన్ దాఖలు చేశారు. జనసేనకు 20 శాతం కౌన్సిలర్ సీట్లు కేటాయించకపోవడమే దీనికి కారణం అని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలు.. కూటమిలో విభేదాలు


