హైదరాబాద్: 28°C
వార్తలు

సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన UBT MP సంజయ్ రౌత్‌పై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మేరకు ఆయనతో పాటు జర్నలిస్ట్ నిఖిల్‌కు న్యాయస్థానం షోకాజ్ నోటీసులు పంపించింది. కాగా BJPకి చెందిన రాజకీయ కార్యక్రమాలకు న్యాయమూర్తులు హాజరవుతారని, CMలు ఇచ్చే విందుల్లో పాల్గొంటారని కానీ ప్రతిపక్ష నేతలను మాత్రం కలవడం లేదని సంజయ్ వ్యాఖ్యానించారు.