హైదరాబాద్: 28°C
వార్తలు

భర్త హత్య.. భార్యకు మరణశిక్ష

యూపీలో ప్రియుడి మోజులో భర్తను భార్య చంపిన కేసులో మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అమిత్ కశ్యప్ అలియాస్ మిక్కీని భార్య, తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం పాముకాటు వల్లే భర్త చనిపోయాడని నమ్మించింది. అనుమానం వచ్చి పోలీసులు విచారించగా హత్య చేసినట్లు భార్య ఒప్పుకుంది. దీంతో ఆమెకు, ఆమె ప్రియుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది.