హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారునికి రూ.4.54 లక్షల ఆర్థిక సాయం

GNTR: తెనాలి నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి CMRF నుంచి రూ.4,54,448 మంజూరయ్యాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చొరవతో మంజూరైన చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఆపదలో ఆదుకున్న CM చంద్రబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.