హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల మున్సిపాలిటీలో తొలిరోజే ‘0’ నామినేషన్‌!

బాపట్ల: చీరాల మున్సిపాలిటీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ఆసక్తికరంగా మారింది. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం 3 గంటల గడువు ముగిసే సమయానికి ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయకపోవడం గమనార్హం. తొలిరోజే ఏ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థులు ముందుకు రాకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.