అన్నమయ్య: రాయచోటిలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. 7వ వార్డు మాజీ కౌన్సిలర్, ఎస్ఆర్ఎస్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని ఇర్ఫాన్తో పాటు తాజ్, జిలాని ఆధ్వర్యంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్ఎన్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 100 కుటుంబాలు!


