VSP: మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ విశాఖ మేయర్ అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు జగన్కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, బీసీ మహిళ అయిన నన్ను జనరల్ స్థానంలో పోటీకి దింపడం జగన్కే సాధ్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
మీడియా సమావేశంలో పాల్గొన్న వరుదు కళ్యాణి


