ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు, నిరాధార వార్తలు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు చేయవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే పోస్టులు, విద్వేషపూరిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల గురించి పోస్ట్ పెడుతున్నారా.. జాగ్రత్త!


