GNTR: అమరావతి ప్రాంతంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ పిలుపునిచ్చారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు


