హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు ఎన్నికలు.. పార్టీలకు రూ.260 కోట్ల విరాళాలు

తమిళనాడు ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు భారీగా విరాళాలు అందినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 2025-26లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు విరాళాల రూపంలో రూ.260 కోట్లు అందినట్లు గణాంకాలతో తెలిపింది. వీటిలో అన్నాడీఎంకేకు రూ.135 కోట్లు, డీఎంకేకు రూ.125 కోట్లను లాటరీ సంస్థ టైగర్ అసోసియేట్స్ ఇచ్చినట్లు చెప్పింది.