పార్వతీపురం మున్సిపాలిటీలో 36 వార్డులకు 63 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. మొత్తం 40,765 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నామినేషన్ల పరిశీలన 19న, ఉపసంహరణ 21న జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.


