నెల్లూరు: వరికుంటపాడు మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన రాగి మల్లమ్మను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు. కిడ్నీ ఆపరేషన్ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కిడ్నీ ఆపరేషన్ బాధితురాలికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం


