హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలిలో ఎన్నికల కోలాహలం

నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల సందడి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పంచాయతీ నాయకులతో వ్యూహరచన చేస్తూ.. అభ్యర్థుల విజయానికి ఆయన కృషి చేస్తున్నారు. యువ నాయకుల ఉత్సాహంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.