SS: పుట్టపర్తిలోని ఎనుములపల్లి బీసీ హాస్టల్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేశారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల కేంద్రాలను తనిఖీల్లో కలెక్టర్


