SS: ఆమడగూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలకు ఐడీలు పంపిణీ చేసిన వైసీపీ


