హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాయచోటిలో పోలీసులపై దాడి ఆరోపణలు

అన్నమయ్య: రాయచోటిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత చోటుచేసుకుంది. గజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై, పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.