హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి మున్సిపల్ కమిషనర్‌కు కలెక్టర్ ఆదేశాలు

ATP: గుత్తి మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, ర్యాంపులు, విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ సురేంద్రకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.