హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలో పలు నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బాలాజీ శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్ ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికలు సజావుగా సాకేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.