హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి

KDP: పోరుమామిళ్ల పట్టణంలోని రెడ్డి కత్తువ సమీపాన మూలగడ్డ (కోటమ్మ అరుగు) వద్ద సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.