దేశాన్ని బంగ్లాదేశ్ లాగా తగలబెట్టేందుకు, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇండీ కూటమి ఆందోళన చేస్తోందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని వాళ్లు ప్రెస్ మీట్లలో బహిరంగంగానే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం అమాయకమైన దేశ యువతను పావులుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
ఇండీ కూటమిపై రాజ్నాథ్ సంచలన ఆరోపణలు


