GNTR: పెదనందిపాడులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక బెల్లం శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం జరగ్గా ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ఒక నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.7 లక్షల విలువైన బంగారాన్ని రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పెదనందిపాడులో రూ.7 లక్షల బంగారం రికవరీ


