హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఎం అభ్యర్థులను గెలిపించండి.

PPM: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్వతీపురం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు బి.వి. రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, చూపుతామన్నారు.