వీలైనంత త్వరలో భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యం సహా ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఒప్పందానికి సంబంధించిన తొలి దశ ఖరారైందని, ప్రస్తుతం దీనికి చట్టపరమైన ముసాయిదా రూపకల్పన జరుగుతోందని నిన్న మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.
వార్తలు
త్వరలోనే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: నిర్మలమ్మ


