PPM: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026ను పారదర్శకంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాల కోసం పార్వతీపురం 9704111502, పాలకొండ 8309976920, సాలూరు 9703657680 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు.


