హైదరాబాద్: 28°C
వార్తలు

అభిజీత్ ఇంటికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలో సాయంత్రం CJP ఆధ్వర్యంలో 'లెహ్రా దో తిరంగా' నిరసన ర్యాలీ జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. CJP అధినేత అభిజీత్ దీప్కే ఉంటున్న ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నిరసన ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.