హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయం టీడీపీలో.. సాయంత్రం జనసేనలో

KKD: తునిలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఉదయం వరకు టీడీపీలో ఉన్న సీనియర్ నాయకుడు మల్ల గణేష్ దంపతులు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ వెంటనే మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా మీనాక్షిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.