EG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి మండలం రామవరంలో కూటమి శ్రేణులతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి శుక్రవారం సమావేశం అయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే


