కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ సమక్షంలో అల్లవరం మండలం గూడాల గ్రామంలోని మట్టపర్తివారిపాలెంలో పలువురు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు, సానా సతీష్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారి సమస్యను పరిష్కరించాలని వారిని గ్రామస్థులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో భారీ చేరికలు


