హైదరాబాద్: 28°C
వార్తలు

పార్క్ మూసివేత.. అత్యవసర విచారణకు సుప్రీం నో

ఢిల్లీ సెంట్రల్ పార్క్ మూసివేస్తూ NDMC తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై అత్యవసర విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నిరసనల కారణంగా పండగ సీజన్‌లో పలు కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు తెలుసని పేర్కొంది. నిరసనలు తెలిపే హక్కు, జీవనోపాధి, శాంతి భద్రతలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని తెలిపింది.