హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రిపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ పర్యటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు గందరగోళాన్ని  గురవుతున్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి జైశంకర్‌ను పరోక్షంగా రుబియో సిబ్బంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.