నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ (పాత 16వ డివిజన్)లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. నగర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
21వ డివిజన్లో కూటమి విస్తృత ప్రచారం


