KRNL: ఆదోని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప మున్సిపల్ కార్యాలయం వద్ద వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలుకు వచ్చిన ఆయనను బందోబస్తులో ఉన్న ఎస్ఐ రామ్నాథ్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్పై తిమ్మప్ప వ్యాఖ్యలు చేయడంతో వివాదం నెలకొంది. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ వేళ వివాదంలో ఆదోని టీడీపీ పట్టణ అధ్యక్షుడు


