VSP: జీవీఎంసీ 91వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కెంగుము అచ్యుత్ రావు శుక్రవారం గాజువాక రిటర్నింగ్ అధికారి కిల్లి వెంకటేశ్వరరావుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. పదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని, వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇస్తే కౌన్సిల్లో ప్రజల గొంతుకగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్..!


