EG: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఒడిశా ప్రవాస్ సహ ఇన్ఛార్జ్ స్వదేశ్ సింగ్తో కలిసి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఒడిశాలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
నితిన్ నబీన్ని కలిసిన ఎంపీ పురందేశ్వరి


