హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడులపై కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపణలు

NDL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో YCP నాయకులు, అభ్యర్థులపై కూటమి ప్రభుత్వం దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులకు పాల్పడుతోందని NDL జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ MLA కాటసాని రాంభూపాల్‌రెడ్డి శుక్రవారం ఆరోపించారు. పుంగనూరులో MP మిథున్‌రెడ్డిపై దాడితోపాటు పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.