హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ఐక్యత కోసం త్యాగాలకు సిద్ధపడాలి

PPM: కూటమి ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధపడాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం సాలూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణే టీడీపీ బలమని, అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.