SKLM: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున పిలక రాజ్య లక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్యాం ప్రసాద్ రెడ్డి , స్థానిక వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా రాజ్యలక్ష్మి


