MDK: రామాయంపేటలో 208 మంది దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఎంపీ రఘునందన్ పంపిణీ చేశారు. అర్హులైన ఓటర్ల కోసం కేంద్రం 'సర్' కార్యక్రమం చేపట్టిందని, దీనిపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదన్నారు. మరోవైపు, శివ్వంపేట మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. నర్సాపూర్లో ఆహార కలుషితంతో అస్వస్థతకు గురైన వారిని పరామర్శించారు.
తెలంగాణ
దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసిన ఎంపీ


