KRNL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడూరు,జులకల్ గ్రామాల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ శుక్రవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాత నేరస్థులు, గొడవలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ


