KKD: గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పట్టణంలోని 23 వార్డుల్లోనూ టీడీపీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ప్రకటించారు. అన్ని వార్డులకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపారు. ఇప్పటికే జనసేన అక్కడ పోటీలో ఉంది. దీంతో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో జనసేనకు టీడీపీ షాక్


