AP: ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకే YCP దాడులకు దిగుతోందని MP సానా సతీష్ ఆరోపించారు. 11 సీట్లకు పరిమితమైనా YCPకి ఇంకా బుద్ధి రాలేదన్నారు. అల్లర్లతో ప్రజలను YCP భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. TDP శ్రేణులపై YCP దాడులను ఎట్టి పరిస్థితుల్లో సంహించేది లేదని హెచ్చరించారు. దాడులకు భయపడమని.. కార్యకర్తలకు అండగా నిలబడి ప్రతిఘటిస్తామని తెలిపారు.
వార్తలు
TDP శ్రేణులపై దాడులను సహించం: MP సతీష్


