హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండోమెంట్ అధికారిగా సుధారాణి!

కాకినాడ జిల్లా ఎండోమెంట్ అధికారిగా కేఎల్ సుధారాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన వెంకటేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. విశాఖపట్నంలో పనిచేస్తున్న సుధారాణిని ఇక్కడు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఇన్స్పెక్టర్ ఫనీంద్ర కుమార్, ఇతర ఈవోలు అభినందనలు తెలిపారు.