BPT: చదువుకున్న బడి రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు చేసిన సమిష్టి కృషితో సంతమాగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రూపురేఖలు మారుతున్నాయి. స్కూల్, క్రీడా మైదాన అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు రూ. 7,56,130 విరాళాలుతో మౌలిక వసతులు కల్పించారు. ఈ దసరా సెలవుల్లో విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో మౌలిక సదుపాయాలు


