హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీపీ రిజర్వేషన్‌పై పేర్ని నాని ఫిర్యాదు

KRISHNA: జిల్లాలోని 26 మండలాల ఎంపీపీ స్థానాలకు సంబంధించి విడుదల చేసిన గెజిట్‌లో పెనమలూరు ఎంపీపీ పదవిని ఎస్టీలకు కేటాయించారని తెలిపారు. అయితే, అదే మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా ఎస్టీలకు కేటాయించలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన సమాధానం రాలేదని పేర్ని నాని అన్నారు.