హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతానగరం వైసీపీ అనుబంధ కమిటీల నియామకం

తూ.గో: వైసీపీ మండల అనుబంధ కమిటీలను మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. రైతు విభాగం అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాదరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కోసిరెడ్డి వెంకట రామారావు (టింకు), ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా రేకపల్లి వీరభద్రరావును నియమించారు. ఇతర విభాగాల్లోనూ పలువురికి బాధ్యతలు అప్పగించారు.